Logo
Download our app
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వాన‌లు
NEWS   Apr 17,2026 11:40 am
తెలంగాణ‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 19వ తేదీ నుంచి ప‌లు జిల్లాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వాన‌లు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source