Logo
Download our app
సాళ్వె పుస్త‌కం ఆవిష్క‌రించిన మంత్రి
NEWS   Apr 17,2026 02:05 pm
HYD: క్రాంతి గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్క -రించారు. చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన‌ గ్రంథాన్ని గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ తెలుగులోకి అనువదించారు. సాళ్వె దేశసేవకు జీవితాన్ని అంకితం చేసి స్వాతంత్య్ర‌ యోధులను తీర్చి దిద్దారని మంత్రి కొనియాడారు. సాహిత్య అకా -డెమీ కార్యదర్శి డా. నామోజు బాలచారి, జంగిటి వెంకటేష్, నాగార్జున, గాయక్వాడ్ తులసి దాస్, సోమశిల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source