Logo
Download our app
వీగిపోయిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు
NEWS   Apr 17,2026 09:11 pm
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు మెజారిటీ సాధించ‌లేక వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడినప్పటికీ అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు రాలేదు. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచడం, 2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం లక్ష్యం. ఉత్తర రాష్ట్రాలకు రాజకీయ లాభం చేకూరుతుందని దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల మధ్య ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source