Logo
Download our app
అంబానీని దాటేసి నం.1గా అదానీ
NEWS   Apr 17,2026 09:34 pm
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఆసియా కుబేరుడిగా కొన‌సాగుతున్న రిలయన్స్ అధినేత‌ ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టాడు అదానీ. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ నికర సంపద 92.6 బిలియన్‌ డాలర్లకు చేరుకోవ‌డంతో ఆసియాలో నం.1 కాగా, ప్రపంచంలో 19 ప్లేస్‌కు చేరుకున్నాడు. ముఖేష్‌ 90.8 బిలయన్‌ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యాడు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source