Logo
Download our app
మట్టా రాజుగౌడ్ జన్మదిన వేడుకలు
NEWS   Apr 18,2026 12:39 pm
హైదరాబాద్: గౌడ్ బిజినెస్ నెట్ వర్క్ GBN Elite సొసైటీ సమావేశం జరిగింది. ఈ బిజినెస్ నెట్వర్క్ ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా త్వరలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు. బేగంపేట్ ది ప్లాజా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో GBN Elite అధ్యక్షుడు మట్టా రాజుగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టా రాజుగౌడ్ కు GBN Elite సొసైటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source