Logo
Download our app
మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే
NEWS   Apr 18,2026 10:24 pm
మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నారీ శక్తి వందన్’ సవరణను అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీలే ఈ పరిణామానికి ప్రధాన బాధ్యులని విమర్శించారు. మహిళల రాజకీయ సాధికారత కోసం తీసుకొచ్చిన చట్టాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, వ‌చ్చే ఎన్నికల్లో మహిళలే వారికి తగిన బుద్ది చెబుతారని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source