Logo
Download our app
AITUC సభలను విజయవంతం చేద్దాం
NEWS   Apr 19,2026 11:10 am
ఈనెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరగనున్న AITUC 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరు సీపీఐ కార్యాలయంలో AITUC నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎన్. లెనిన్ బాబు హాజరై మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధనలో ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source