Logo
Download our app
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు!
NEWS   Apr 19,2026 09:29 pm
ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొనడంతో రీఎంట్రీపై ఆసక్తి పెరిగింది. ఇది ఒక్క ఎపిసోడ్‌కేనా లేక పూర్తి స్థాయి కొనసాగింపా అన్నది తేలాల్సి ఉంది. నాగబాబు రీఎంట్రీతో కంటెస్టెంట్లకు ఉత్సాహం పెరగడంతో పాటు షో రేటింగ్స్ కూడా మెరుగయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source