Logo
Download our app
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
NEWS   Apr 20,2026 07:48 pm
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి అనుచరులకు KCR స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వెలుపల టపాసులతో ఘనంగా సంబరాలను నిర్వహించారు. మార్చి 25న కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేసారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source