Logo
Download our app
BRS ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి
NEWS   Apr 20,2026 10:44 pm
జగిత్యాల: రాజకీయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జీవన్‌రెడ్డి అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవిష్యత్‌ ప్రయోజనాల కోసం ఆయన BRSలో చేరినట్లు చెప్పారు.జీవన్‌రెడ్డిని BRS ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. BRS ప్రభుత్వం రాగానే ఆయ‌న‌కు బ్రహ్మాండమైన పదవి వస్తుంద‌న్నారు. కాంగ్రెస్‌ పోవాలే.. BRS రావాలే అని జీవన్‌రెడ్డి నోట వచ్చింద‌న్నారు. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source