Logo
Download our app
జీవ‌న్ రెడ్డి ఊత‌ప‌దం ‘ఏదైతే ఉందో..!
NEWS   Apr 20,2026 11:34 pm
బీఆర్ఎస్‌లో చేరిక స‌భ‌లో టీ. జీవ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. టి.జీవన్ రెడ్డి త‌న ప్ర‌సంగంలో ప్రతి మాటకు ముందు, మాటకు వెనక ‘ఏదైతే ఉందో...’ అంటూ ఊత ప‌దాన్ని త‌ర‌చూ ఉప‌యోగిస్తారు. 40ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఏ అంశాన్ని మాట్లాడేట‌ప్పుడైనా.. దానికి ముందు ‘ఇది ఏదయితే ఉందో..’ అంటూ ప్రారంభిస్తారు. మళ్లీ మధ్యమధ్యలో ‘ఏదైతే ఉందో..’ అనే పదాన్ని కనీసం 20సెకన్లకు ఒక్కసారైనా ఆయన ఉపయోగిస్తారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source