Logo
Download our app
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
NEWS   Apr 21,2026 11:18 am
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన విధానాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహిస్తున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌ భాగస్వామ్యంతో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో నాయకత్వ సూత్రాలు, రాజకీయ జవాబుదారీతనం అంశాలపై మంత్రులు అవగాహన పొందనున్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సింగపూర్ నమూనాను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source