Logo
Download our app
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
NEWS   Apr 21,2026 10:03 pm
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి డిమాండ్ల సాధన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు. 32 డిమాండ్లు ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు త‌మ స‌మ్మె కొన‌సాగుతుంద‌ని ఆర్టీసీ జేఏసీ చైర్మ‌న్ వెంక‌న్న తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source