Logo
Download our app
వెళ్లిపోతామంటున్న 40% ఎన్నారైలు
NEWS   Apr 23,2026 12:41 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న కఠిన వలస విధానాలపై ఎన్నారైలో అసంతృప్తి పెరుగుతోంది. కార్నోగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వే ప్రకారం 40% మంది ఎన్నారైలు శాశ్వతంగా అమెరికా విడిచిపోవాలని ఆలోచిస్తున్నార‌ట‌. రాజకీయ అస్థిరత కారణమని 58% మంది తెలిపారు. అలాగే ట్రంప్ పాలనపై 71% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు Cato Institute నివేదిక ప్రకారం H-1B వీసాల జారీ 25% తగ్గగా, విద్యార్థి వీసాలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో 54 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source