Logo
Download our app
KGBV ఘ‌ట‌న‌పై విచారణకు BJP డిమాండ్
NEWS   Apr 23,2026 01:10 pm
నందవరం KGBV హాస్టల్‌లో బల్లి పడిన భోజనం విద్యార్థులకు వడ్డించారన్న ఆరోపణలతో కలకలం రేగింది. ఈ విషయాన్ని ముందుగానే తెలిపినా పట్టించుకోలేదని, బెదిరింపులు చేశారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఘటనతో పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై విచార‌ణ జ‌రిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్ డిమాండ్ చేశారు. అయితే ప్రిన్సిపల్ మాత్రం అది బల్లి కాదని, మిడత అని వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source