Logo
Download our app
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
NEWS   Apr 23,2026 01:18 pm
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇంధన ధరల పెంపుపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదన లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, గత నాలుగేళ్లుగా దేశంలో ధరలను నియంత్రించగలిగామని పేర్కొంది. పన్నుల తగ్గింపు వంటి చర్యలతో సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source