Logo
Download our app
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
NEWS   Apr 23,2026 05:42 pm
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి షన్విత కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటి ముందు టెంట్ వేసి దీక్ష చేపట్టింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి రావడంతో శ్రీరామ్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని సమాచారం. అయితే అది నాటకమని యువతి తల్లి జ్యోతి ఆరోపించారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source