Logo
Download our app
'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
NEWS   Apr 25,2026 06:15 am
జగిత్యాల: రాయికల్ జీయర్​ ఎడ్యుకేషనల్ ​ట్రస్టు, GMR వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను మాజీ గవర్నర్​ చెన్న‌మ‌నేని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్‌‌‌‌ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చ‌ని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. హాస్టల్‌‌‌‌ కోసం ఎమ్మెల్యే ₹30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source