హైదరాబాద్: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే ఫస్ట్ టైం.