Logo
Download our app
మంత్రి అజారుద్దీన్ చేతుల మీదుగా స్వామి ముద్దంకి ‘ఏఐ జర్నలిజం’ అవార్డు
NEWS   May 03,2026 11:55 am
హైదరాబాద్‌: Hybiz TV డిజిటల్ మీడియా అవార్డ్స్-2026లో ప్రముఖ జర్నలిస్టు ముద్దం న‌ర‌సింహ‌స్వామికి ‘బెస్ట్ AI జర్నలిజం’ అవార్డును మంత్రి అజారుద్దీన్, మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప్రీతిరెడ్డి అందించారు. ఏఐ జర్నలిజంపై శిక్షణ, సృజనాత్మక ప్రయోగాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. Hybiz ఎండీ రాజాగోపాల్ మ‌డిశెట్టికి స్వామి ముద్దం కృతజ్ఞతలు తెలిపారు.

Top News

SPORTS   Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....

LATEST NEWS   Oct 02,2026 10:22 am
మహాత్ముడికి మోదీ నివాళులు
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో...

SPORTS   Oct 02,2026 05:27 am
ద‌స‌రాకు భార‌త్‌-పాక్‌ మెగా ఫైట్!
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ ల‌వ‌ర్స్‌కు భారీ కిక్ ఇవ్వ‌బోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో...

⚠️ You are not allowed to copy content or view source