విజయ్ సర్కారుకు కేంద్ర సహకారం
NEWS May 10,2026 11:49 am
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన ముగిసింది. హైదరాబాద్‌కు చేరుకుంటారు.