Logo
Download our app
మండుటెండల్లోనూ నిండుగా బావులు
NEWS   May 11,2026 01:49 pm
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన ఈ బావుల్లో ఇప్పటికీ కేవలం 10 అడుగుల లోతులోనే నీరు లభిస్తోంది. వర్షాకాలంలో అయితే నీరు ఉప్పొంగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్కసారికూడా ఈ బావులు ఎండిపోలేదని వెల్లడించారు. భూగర్భ జలాల పరిశోధకుడు బైరెడ్డి వెంకటరంగారెడ్డి ప్రకారం, ఎగువ ప్రాంతాల్లోని చెరువుల నుంచి భూపొరల ద్వారా నీరు ఫిల్టర్‌ అయి ఈ బావుల్లోకి చేరుతుండటంతో ఎడాది పొడవునా నీరు నిల్వ ఉంటోందని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source