Logo
Download our app
పరిష్కారం లేకపోతే న్యాయపోరాటం
NEWS   May 13,2026 09:34 am
నందవరం మండలం నడికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మాన్య భూమి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. దేవాలయానికి చెందిన 23.89 ఎకరాల ఇనాం భూమిని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. వెంటనే దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన బుట్టా రేణుక, వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. “దేవుడి మాన్యం దేవుడికే దక్కాలి” అంటూ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source