Logo
Download our app
ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు
NEWS   Jul 20,2026 04:06 pm
బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని జియోస్టార్‌ ప్రకటించింది. హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్‌ ఖాన్‌, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్‌ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో మోహన్‌లాల్‌, బెంగాలీకి సౌరవ్‌ గంగూలీ హోస్ట్ గా వ్యవహారిస్తారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ప్రయాణం, ప్రేక్షకాదరణ, సాంస్కృతిక ప్రభావం, బ్రాండ్‌లకు ఈ షో అందించిన అవకాశాలపై ‘ఇండియాస్‌ బిగ్‌ రియాలిటీ’ పేరుతో జియోస్టార్‌ ప్రత్యేక కాఫీ టేబుల్‌ బుక్‌ను కూడా విడుదల చేసింది. గత రెండు దశాబ్దాలుగా బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌తో మరింత ప్రజాదరణ పొందుతోందని జియోస్టార్‌ ప్రతినిధులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source