Logo
Download our app
విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
NEWS   Jul 20,2026 09:42 pm
కోరుట్ల: SRSP క్యాంప్‌ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా వ్యవసాయ అధికారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి ఆటలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు కొనియాడారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source