Logo
Download our app
ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
NEWS   Jul 21,2026 11:40 am
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.ఉదయం ఆగ స్ట్ 1 న 11.48 నుంచి మధ్యాహ్నం 12.39లోపు ముహుర్తం నిర్ణయించారు. వాహనాల పార్కింగ్‌కు ఐదు లేఅవుట్లు గుర్తించారు. దాదాపు ఆరువేల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రహదారి వెంబడి గుంతలు లేకుండా మరమత్తులు చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాలుగు అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source