Logo
Download our app
బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలి
NEWS   Jul 21,2026 05:23 pm
#NBK111 షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌, నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు.సినిమా షూటింగ్‍లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణ గారిని ఫోన్‌లో పరామర్శించా. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నా అన్నారు లోకేష్. ‘బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలన్నారు కల్యాణ్ రాం.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source