Logo
Download our app
బిగ్‌బాస్ ఛాన్స్ కోసం పాదయాత్ర
NEWS   Jul 23,2026 09:41 pm
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అవకాశం కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్ (జన్నారం) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తుడుం నాగార్జున హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. ఈనెల 17న ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. గత ఐదేళ్లుగా బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నానని, ఈసారి కూడా ఆడిషన్లకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. తనలాంటి ఆటో డ్రైవర్‌ల‌కు కూడా అవకాశం కల్పించాలని నాగార్జున కోరుతున్నాడు. ఆయన పాదయాత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source