Logo
Download our app
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు అవకాశం
NEWS   Jul 23,2026 10:25 pm
చదువు మధ్యలో మానేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, పదో లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుభవార్త తెలిపింది. 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 14 ఏళ్లు పూర్తైన వారు పదో తరగతికి, 15 ఏళ్లు నిండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్‌లో చేరవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మార్గదర్శకత్వం, పుస్తకాలు, సెలవు రోజుల్లో తరగతులు, వాట్సాప్ ద్వారా పాఠాలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source