Logo
Download our app
‘వారణాశి’ టైటిల్ రచ్చ ముగిసినట్టేనా?
NEWS   Jul 24,2026 10:59 am
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘వారణాశి’చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి టైటిల్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ టైటిల్‌ను గతంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేయించుకున్న దర్శకుడు సుబ్బారెడ్డి, చిత్ర యూనిట్ కోరిక మేరకు దానిని స్వచ్ఛందంగా వదులుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source