Logo
Download our app
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
NEWS   Jul 24,2026 11:16 am
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు, మళ్లీ యుద్ధ వాతావరణంతో పెరుగుతున్నాయి. ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మ‌ళ్లీ భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. శుక్రవారం హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.59, డీజిల్ రూ.103.82, సీఎన్‌జీ రూ.97గా ఉన్నాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source