Logo
Download our app
సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
NEWS   Aug 18,2026 08:44 pm
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణ, డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్‌, పీఆర్‌సీ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source