Logo
Download our app
మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ లో వైద్య శిబిరం
NEWS   Aug 18,2026 08:42 pm
వెల్గటూర్ మండలం కోటిలింగాల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర హాస్టల్‌లో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా.సమీనా ఆధ్వర్యంలో ఉచిత యునాని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అల్లోపతి, ఆయుష్ మందులను అందించారు. విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని, అన్నం తినే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source