Logo
Download our app
పంటల సస్యరక్షణపై రైతులకు అవగాహన
NEWS   Aug 18,2026 08:43 pm
భీమారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు, నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జగిత్యాల జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ. విజయ్ భాస్కర్ క్షేత్ర సందర్శనలు చేసి వరి, పత్తి, పసుపు, కంది, మొక్కజొన్న, కూరగాయ పంటల సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. నానో యూరియా ప్లస్‌, నానో డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source