Logo
Download our app
జర ఈ రోడ్డు సమస్యను పట్టించుకోండి సారూ..!
NEWS   Aug 19,2026 11:09 am
జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్పు లేదని వారు వాపోతున్నారు. గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నూతనంగా తారురోడ్డు నిర్మించాలని పొలాస-తిమ్మాపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source