Logo
Download our app
ప్రిన్సిపల్‌ను చంపింది పదో తరగతి విద్యార్థులే?
NEWS   Aug 19,2026 06:00 am
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సుమారు 80 మందిని విచారించిన పోలీసులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం వద్ద వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం సుమారు రూ.4 లక్షల నగదు చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source