Logo
Download our app
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
NEWS   Aug 19,2026 11:33 am
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్ కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది. వాలాబుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source