Logo
Download our app
అనిల్ రావిపూడి న్యూ మూవీ ఏంటంటే?
NEWS   Aug 20,2026 02:28 pm
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో కొత్త సినిమాతో సంక్రాంతి ప్రేక్షకుల్ని అలరించనున్నారు. బావ బామ్మ‌ర్ది సౌజ‌న్యంతో అనేది ఉప శీర్షిక‌గా ఉండనుంది. సంక్రాంతికి వచ్చే అనిల్ రావిపూడి సినిమా పేరు వెరైటీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకు జనవరి 12 విడుదల అని టైటిల్ డిసైడ్ చేశారు. వెంకటేష్ - కళ్యాణ్ రామ్ హీరోలుగా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నామని అనిల్ రావిపూడి ప్రకటించారు. సినిమా కథ లైన్‌ కూడా అందరినీ అలరించేలా ఉందంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ఎంటి అర్చన సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source