Logo
Download our app
నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింపు
NEWS   Aug 20,2026 02:32 pm
రాజమహేంద్రవరంలో ఏఈ నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింఫు కొనసాగుతోంది. గోదావరి నదిలో4వ రోజు గాలింపు కొనసాగుతుంది అయినా ఇంకా లభ్యం కాని ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ. ఆదివారం రాత్రి గోదావరిలోకి దూకి గల్లంతైంది పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం.రోడ్ కం రైల్వే బ్రిడ్జి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు గోదావరిలో గాలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది, మత్స్యకారుల గాలింపులో పాల్గొంటున్నాయి. డ్రోన్ల సాయంతోనూ గాలిస్తున్నారు పోలీసులు. మనవడు తప్పించుకోగా.. నూకరాజు డెడ్ బాడీ లభించింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source