Logo
Download our app
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
NEWS   Aug 21,2026 09:27 pm
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ రూట్‌ను తనిఖీ చేశారు. బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source