Logo
Download our app
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
NEWS   Aug 21,2026 09:27 pm
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి చేరుకోగా హనుమకొండ జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ఎన్.రవి, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ , ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source