Logo
Download our app
మహిళ హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
NEWS   Aug 21,2026 09:25 pm
కరీంనగర్: అప్పు ఇవ్వలేదన్న కక్షతో మహిళను మట్టుబెట్టిన కేసులో నిందితుడు తాడగొండ దామోదర్‌కు జీవిత ఖైదు, ₹3,000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పునిచ్చారు. 2023లో దేశ్రాజ్‌పల్లికి చెందిన మామిడిపల్లి అనిత (50)ను హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు నేరం రుజువైంది. సరైన ఆధారాలు లేకపోవడంతో రెండో నిందితుడు శివకుమార్‌ను కోర్టు విడుదల చేసింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source