Logo
Download our app
చిరంజీవి ఎవరినీ తొక్కడు: బండ్ల గణేశ్‌
NEWS   Aug 22,2026 09:36 am
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్‌ చెప్పారు. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. చిరంజీవి ఇతరులను తొక్కేసారని కొందరు మాట్లాడుతుంటారు. చిరంజీవి ఎవరినీ తొక్కడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్, నిజాయితీ ఉంటే వాళ్లను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం అని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source