Logo
Download our app
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
NEWS   Aug 22,2026 04:41 pm
నిర్మల్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగ‌ ప‌రుచుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ నాయ‌కులు ముత్యంరెడ్డిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి శంకర్, కమిటీ సభ్యులు బూడిదల రాజేశ్వర్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source