Logo
Download our app
మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధం?
NEWS   Aug 22,2026 11:36 am
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న సురేఖపై వేటు పడే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపైనా చర్యలు తప్పవన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source