Logo
Download our app
ఎకరం భూమి ధర అక్షరాలా రూ.264 కోట్లు
NEWS   Aug 22,2026 11:25 am
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాయదుర్గంలోని పాన్‌మక్తా ప్రాంతంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.264 కోట్లకు అమ్ముడైంది. సర్వే నంబర్‌ 83/1లోని 5.25 ఎకరాలను టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. దీంతో ప్రభుత్వానికి రూ.1,381 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే ప్రాంతంలో మే నెలలో ఎకరం రూ.237 కోట్లకు అమ్ముడవగా, మూడు నెలల్లోనే ధర రూ.27 కోట్లు పెరిగింది. ఐటీ కారిడార్‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాయదుర్గంలో భూములకు భారీ డిమాండ్‌ కొనసాగుతోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source