Logo
Download our app
అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి
NEWS   Aug 22,2026 11:29 am
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 29 నుంచి సీడ్‌ యాక్సెస్‌ రహదారి మూడో దశ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్‌ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 27న టెండర్లు తెరవనున్నట్లు వెల్లడించారు. 15 రోజుల్లో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును జాతీయ రహదారికి కలిపే ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు ప్రారంభిస్తామన్నారు. మరోవైపు భారీ క్రేన్లు, ఫ్లడ్‌లైట్లతో అమరావతి రాత్రివేళ నిర్మాణ జోరును చాటుతోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source