Logo
Download our app
వెలిగొండ నిర్వాసితులకు మరోవిడత చెక్కుల పంపిణీ
NEWS   Aug 22,2026 11:33 am
వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం మరో విడత పరిహారం అందించింది. CM చంద్రబాబు మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని అందించారు. దీంతో ఇప్పటివరకు 6,206 కుటుంబాలకు మొత్తం రూ.768 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు చెల్లించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ 85 శాతం పూర్తయిందని మంత్రి రామానాయుడు తెలిపారు. చివరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source