Logo
Download our app
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
NEWS   Aug 24,2026 08:54 pm
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగేందుకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని, పర్యాటకులు ఆంక్షలకు సహకరించాలని అధికారులు కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source