Logo
Download our app
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం
NEWS   Aug 27,2026 02:55 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. సినిమాలతో పాటు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ స్టార్‌డమ్ కొత్త స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ సాధించిన భారీ విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో అల్లు అర్జున్‌కు ఏర్పడిన ఫాలోయింగ్ ఆయనను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source